పూర్వం రూపాయి విలువ!

ఇయ్యాల తెలంగాణఒక రూపాయికి – 2 అర్థ రూపాయిలు
ఒక రూపాయికి – 4 పావులాలు
ఒక రూపాయికి – 8 బేడలు
ఒక రూపాయికి – 16 అణాలు
ఒక రూపాయికి – 32 అర్థ అణాలు
ఒక రూపాయికి – 64 కానీలు
ఒక రూపాయికి – 128 ఏగానీలు
ఒక రూపాయికి – 192 దమ్మిడీలు
ఒక రూపాయికి – 384 రోలీలు
ఒక రూపాయికి – 768 గవ్వలు
