60 సంవత్సరాలు వయసు పైబడిన వారందరికీ ‘‘ 5 లక్షల ఉచితఆరోగ్య భీమా ‘‘


హైదరాబాద్‌ ఆగష్టు 5 (ఇయ్యాల తెలంగాణ ):

60 సంవత్సరాలు వయసు పైబడిన భారత పౌరులందరికీ ‘‘ 5 లక్షల రూపాయల ఉచితఆరోగ్య భీమా ‘‘    ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన ఆయుష్మాన్‌ భవ పథకం ఇప్పుడు   Iంఃఊం  హెల్త్‌ కార్డు గా మార్చబడిరది….. వెబ్సైట్‌ ఓపెన్‌ అయింది.. ఇందులో రిజిస్టర్‌ అయిన వారికి కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఐదు లక్షల రూపాయల   ఆయుష్మాన్‌   ంఃఊం హెల్త్‌ కార్డ్‌   లభిస్తుంది.. 5 లక్షల రూపాయల ఆరోగ్య భీమా లభిస్తుంది .     ఇందులో ఇచ్చిన లింక్‌ ని క్లిక్‌ చేసి విూ ఆధార్‌ నెంబరు టైప్‌ చేసి  సబ్మిట్‌ చేసిన తర్వాత ఆధార్‌ కార్డు లింక్‌ అయ్యి ఉన్న ఫోన్‌ నెంబర్‌ కు ఓటిపి వస్తుంది ఆ ఓటిపి ని మరల టైప్‌ చేసిన తర్వాత విూ ఫోన్‌ నెంబర్‌ ను టైప్‌ చేయమని చెప్పి అడుగుతుంది విూ ఫోన్‌ నెంబర్‌ లో నమోదు చేసిన తరువాత మరలా ఓటిపి వస్తుంది ఆ ఓటిపి కూడా నమోదు చేస్తే విూ ఫోటో తో కూడిన ఆయుష్మాన్‌ హెల్త్‌ కార్డు విూరు వెంటనే డౌన్లోడ్‌ చేసుకోవచ్చు… అవనిబితీజీశ్రీ ఉనీలవతీనిఎవనిబి వారి  ఆయుష్మాన్‌ హెల్త్‌ కార్డ్‌ ప్రతి ఆరోగ్యశ్రీ హాస్పిటల్‌ లో చెల్లుబాటు అవుతుంది.కేంద్ర ప్రభుత్వం ఉచితంగా 5 లక్షల రూపాయల హెల్త్‌ కార్డు ఆయుష్మాన్‌ హెల్త్‌ కార్డ్‌ ఇవ్వడం జరుగుతుంది.దీనికి ఆధార్‌ కార్డ్‌ నెంబర్‌ మరియు ఆధార్‌ కార్డుకు మొబైల్‌ నెంబర్‌ లింక్‌ చేసి ఉండాలి. అప్లై చేసుకున్న ఒకే ఒక్క నిమిషాల్లో హెల్త్‌ కార్డు వస్తుంది. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....