3 వ రోజు భాగ్యలక్మీ అమ్మ అలంకరణ

చార్మినార్, సెప్టెంబర్ 28 (ఇయ్యాల తెలంగాణ) ; శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజు చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మూడవరోజు అమ్మవారి అలంకరణ దేవాలయ ట్రస్టీ ఆధ్వర్యంలో ఘనంగా కొనసాగించారు. శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా బుధవారం అలంకరణ కొనసాగింది. దేవాలయ ట్రస్టీ శశికళ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 

 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....