3 రోజుల రైళ్లు రద్దు

హైదరాబాద్‌, జూన్‌ 28, (ఇయ్యాల తెలంగాణ ):
ట్రాక్‌ నిర్వహణ పనులు భద్రక్‌`ఖరగ్‌పూర్‌ సెక్షన్‌ బహనగా బజార్‌ స్టేషన్‌ వద్ద జరుగుతున్నాయి. ఈ కారణంగా వరుసగా మూడు రోజులు ట్రైన్లు రద్దయ్యాయి. ఈ మేరకు జూన్‌ 28, 29, 30 తేదీల్లో పలు రైళ్లను రద్దు చేయనున్నట్లు వాల్తేరు సీనియర్‌ డీసీఎం ఎకె త్రిపాఠి మంగళవారం (జూన్‌ 27) తెలిపారు. దాదాపు 12 ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల సర్వీసులు రద్దు చేసినట్లు ఆయన ప్రకటించారు.హావ్‌డా`సత్యసాయి ప్రశాంతి నిలయం (22831)హైదరాబాద్‌`షాలిమార్‌ (18046) ఈస్ట్‌కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌షాలిమార్‌`సికింద్రాబాద్‌ (22849)షాలిమార్‌`సికింద్రాబాద్‌(12773)విశాఖ`షాలిమార్‌(22854)తాంబరం`సంత్రాగచ్చి (22842)పుదుచ్చేరి`హావ్‌డా(12868)చెన్నై సెంట్రల్‌`షాలిమార్‌ (22826)జూన్‌ 29న రద్దయ్యే ట్రైన్ల వివరాలు..ఎస్‌ఎంవీ బెంగళూరు`హావ్‌డా (22888)చెన్నై సెంట్రల్‌` సంత్రాగచ్చి (22808)జూన్‌ 30న రద్దయ్యే ట్రైన్లు ఇవే..సత్యసాయి ప్రశాంతి నిలయం`హావ్‌డా (22832)సికింద్రాబాద్‌`షాలిమార్‌ (22850)
iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....