Ticker

6/recent/ticker-posts

Ad Code

బాబు జగ్జీవన్ రామ్ కు 118 వ జయంతి ఘన నివాళి


హైదరాబాద్, ఏప్రిల్ 05 (ఇయ్యాల తెలంగాణ) :  భారత మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగ్జీవన్ రామ్ 118 వ జయంతి సందర్బంగా బషీర్ బాగ్ లోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి ఫూల మాలలు  వేసి నివాళులు అర్పించారు.  ఈ కార్యక్రమం లో ముండ్రాయి శ్రీనివాస్,  ఏర్పుల విష్ణు నందిపాక చంద్ర శేఖర్ జెగపతి శేఖర్ జె మల్లేష్ మరియు విష్ణు కుమార్ లు పాల్గొన్నారు. 


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు