హైదరాబాద్, మార్చి 9 (ఇయ్యాల తెలంగాణ) అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా మెపా ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో విశిష్ట సేవలు అందించిన మహిళలకు ఉత్తమ మహిళలకు సన్మానం చేశారు. వాళ్లకు ఘనంగా సత్కరించి మహిళా దినోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం మెపా అధ్యక్షులు పులి దేవేందర్ ముదిరాజ్ అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పొట్లకాయల వెంకటేశ్వర్లు ముదిరాజ్ అఖిలభారత ముదిరాజ్ కోహ్లీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మేప ప్రధాన కార్యదర్శి జగన్మోహన్ ముదిరాజ్ మరియు కార్యవర్గ సభ్యులు మహిళలు కోట్ల పుష్పలత ముదిరాజ్ అనేకమంది మహిళలు విచ్చేసి ఈ కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది.
0 కామెంట్‌లు