పుష్ప2 విషాదం.. ప్రధాన నిందితుడు అరెస్ట్
హైదరాబాద్, డిసెంబర్ 24 (ఇయ్యాల తెలంగాణ) : పుష్ప 2 విషాదం చాలామందికి ఇంకా మరచి పోలేని సంఘటనలాగా మిగిలిపోయి ఉన్నది. పుష్ప 2 విడుదల సందర్బంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్ బౌన్సర్ ఆంటోనీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాటకు ఆంటోనీనే ప్రధాన కారణమని పోలీసులు గుర్తించారు. అల్లు అర్జున్ బౌన్సర్లకు ఆంటోనీ ఆర్గనైజర్గా పనిచేస్తున్నారు.
0 కామెంట్‌లు