హైదరాబాద్, నవంబర్ 9, (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణ ఆడబిడ్డల ఆకాంక్షలను నెరవేర్చాలనే మంచి ఉద్దేశంతోనే ‘మహాలక్ష్మీ’ పథకాన్ని ప్రకటించామని సీఎం రేవంత్ వెల్లడిరచారు. ప్రస్తుతం ఆడపిల్లలు, మహిళలు ఫ్రీ బస్సు సౌకర్యాన్ని చక్కగా వినియోగించు కుంటున్నా?రని అన్నారు. బస్సుల్లో ప్రయాణిస్తున్న ఆడి పిల్లలపై ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. ‘నమస్కారం రేవంత్ రెడ్డి సార్.. ఈ పిల్లలు మహాలక్ష్మి పథకాన్ని ఉపయోగించుకుని గ్రౌండ్‌కు వెళ్లి చక్కగా గేమ్స్ నేర్చుకుంటున్నారు. మహాలక్ష్మి పథకం ఆడపిల్లలు చాలా ధైర్యంగా ముందుకు వెళ్లటానికి ఉపయోగపడుతుంది సార్. విూకు ధన్యవాదాలు సార్.’ అని ట్వీట్ చేసారు.ఈ ట్వీట్‌కు సీఎం రేవంత్ రిప్లయ్ ఇచ్చారు. ఈ మహాలక్ష్ములను చూస్తుంటే తమ ప్రభుత్వ ఉద్దేశం నెరవేరుతోందని అర్థమవుతోందన్నారు. చాలా సంతోషంగా ఉందని.. వీరు ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తున్నట్లు రేవంత్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ‘ఆడబిడ్డల ఆకాంక్షలను నెరవేర్చాలన్న సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ ‘‘మహాలక్ష్మీ’’ పథకాన్ని ప్రకటించింది. ఈ మహాలక్ష్ములను చూస్తుంటే.. ఆ పథకం ఉద్ధేశం నెరవేరుతోందన్న విషయం అర్థమవుతోంది. చాలా సంతోషం. ఆ పిల్లలు భవిష్యత్‌లో ఉన్నత స్థాయికి ఎదగాలని, వారి లక్ష్యాలను చేరాలని ఆకాంక్షిస్తున్నాను.’ అని రేవంత్ ట్వీట్ చేశారు.కాగా, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని కాంగ్రెస్ ఎన్నికల ముందు హావిూ ఇచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే ఫ్రీ బస్ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ ఉచిత బస్సు పథకం కింద మహిళలు, బాలికలు, ట్రాన్స్జెండర్లు రాష్ట్రంలో ఎక్కిడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా బస్సుల్లో ప్రయాణించవచ్చు. సిటీ ఆర్టీనరీ, పల్లెవెలుగు, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ బస్సులో ఏదైనా తెలంగాణ గుర్తింపు కార్డు కండక్టర్‌కు చూపించి జీరో టికెట్ ద్వారా ప్రయాణం చేసే సౌకర్యం కల్పించారు.
రేవంతన్న మాకు మంచిగ చేసిండు.. జై కొడుతున్న మహిళలుఈ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. గతంలో రోజుకు 30 లక్షల మంది మహిళలు బస్సుల్లో ప్రయాణిస్తే.. ఇప్పుడు ఆ సంఖ్య దాదాపు 60 లక్షలకు చేరుకుంది. చాలా మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణిస్తున్నారు. దీంతో ఆర్టీసీకి ఆదాయంతో పాటుగా మహిళలకు టికెట్ డబ్బులు మిగులుతున్నాయిహైదరాబాద్, నవంబర్ 9, (న్యూస్ పల్స్)
తెలంగాణ ఆడబిడ్డల ఆకాంక్షలను నెరవేర్చాలనే మంచి ఉద్దేశంతోనే ‘మహాలక్ష్మీ’ పథకాన్ని ప్రకటించామని సీఎం రేవంత్ వెల్లడిరచారు. ప్రస్తుతం ఆడపిల్లలు, మహిళలు ఫ్రీ బస్సు సౌకర్యాన్ని చక్కగా వినియోగించుకుంటున్నా?రని అన్నారు. బస్సుల్లో ప్రయాణిస్తున్న ఆడి పిల్లలపై ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. ‘నమస్కారం రేవంత్ రెడ్డి సార్.. ఈ పిల్లలు మహాలక్ష్మి పథకాన్ని ఉపయోగించుకుని గ్రౌండ్‌కు వెళ్లి చక్కగా గేమ్స్ నేర్చుకుంటున్నారు. మహాలక్ష్మి పథకం ఆడపిల్లలు చాలా ధైర్యంగా ముందుకు వెళ్లటానికి ఉపయోగపడుతుంది సార్. విూకు ధన్యవాదాలు సార్.’ అని ట్వీట్ చేసారు.ఈ ట్వీట్‌కు సీఎం రేవంత్ రిప్లయ్ ఇచ్చారు. ఈ మహాలక్ష్ములను చూస్తుంటే తమ ప్రభుత్వ ఉద్దేశం నెరవేరుతోందని అర్థమవుతోందన్నారు. చాలా సంతోషంగా ఉందని.. వీరు ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తున్నట్లు రేవంత్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ‘ఆడబిడ్డల ఆకాంక్షలను నెరవేర్చాలన్న సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ ‘‘మహాలక్ష్మీ’’ పథకాన్ని ప్రకటించింది. ఈ మహాలక్ష్ములను చూస్తుంటే.. ఆ పథకం ఉద్ధేశం నెరవేరుతోందన్న విషయం అర్థమవుతోంది. చాలా సంతోషం. ఆ పిల్లలు భవిష్యత్‌లో ఉన్నత స్థాయికి ఎదగాలని, వారి లక్ష్యాలను చేరాలని ఆకాంక్షిస్తున్నాను.’ అని రేవంత్ ట్వీట్ చేశారు.కాగా, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని కాంగ్రెస్ ఎన్నికల ముందు హావిూ ఇచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే ఫ్రీ బస్ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ ఉచిత బస్సు పథకం కింద మహిళలు, బాలికలు, ట్రాన్స్జెండర్లు రాష్ట్రంలో ఎక్కిడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా బస్సుల్లో ప్రయాణించవచ్చు. సిటీ ఆర్టీనరీ, పల్లెవెలుగు, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ బస్సులో ఏదైనా తెలంగాణ గుర్తింపు కార్డు కండక్టర్‌కు చూపించి జీరో టికెట్ ద్వారా ప్రయాణం చేసే సౌకర్యం కల్పించారు.
రేవంతన్న మాకు మంచిగ చేసిండు.. జై కొడుతున్న మహిళలుఈ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. గతంలో రోజుకు 30 లక్షల మంది మహిళలు బస్సుల్లో ప్రయాణిస్తే.. ఇప్పుడు ఆ సంఖ్య దాదాపు 60 లక్షలకు చేరుకుంది. చాలా మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణిస్తున్నారు. దీంతో ఆర్టీసీకి ఆదాయంతో పాటుగా మహిళలకు టికెట్ డబ్బులు మిగులుతున్నాయి