ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక - ఇ - News సమ్మేళనం
ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక తో గత 6 సంవత్సరాలుగా ప్రింట్ మీడియాతో విశిష్ట సేవలందిస్తూ ఎలాంటి రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా కేవలం జర్నలిస్ట్ విలువలతో కూడిన సమాచారంతో ముందుకు దూసుకువెళుతుంది.ప్రస్తుతం ఆన్ లైన్ వార్తల కోసం గత 3 సంవత్సరాలుగా ఇ - News గా Online వార్త సేవలు అందిస్తూ ఎప్పటికప్పుడు సరికొత్త నిజాయితీ తో కూడిన వార్త సమాచారాన్ని పాఠకుల ముందుంచుతోంది. మా ఇ - News సామ్రాజ్యంలో మీరు Online News, Views, Stories కోసం సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటూ ....
0 కామెంట్లు