పత్తికొండ,సెప్టెంబర్ 25 (ఇయ్యాల తెలంగాణ) : పత్తికొండ మండలంలోని పుచ్చకాయల మాడ గ్రామంలో వ్యవసాయ సహాయ సంచాలకులు పత్తికొండ మోహన విజయకుమార్ ,మండల వ్యవసాయ అధికారి వెంకట్ రాముడు ఆధ్వర్యంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ వ్యవసాయ మరియు అనుబంధాల శాఖల ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలపై అవగాహన కల్పించడం జరిగింది అలాగే ప్రతి మంగళ బుధవారాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని గ్రామాల వారీగా నిర్వహించడం జరుగుతుంది రైతులకి ఆధునిక వ్యవసాయ సాంకేతిక సమాచార పరిజ్ఞానాన్ని చేరవేయడం పై వ్యవసాయ పంటలపై క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా రైతుల పొలాలను సందర్శించి చీడపీడలపై రైతులకి అవగాహన కల్పించడం జరిగింది పంట పొలాలలో ఎరువుల వాడకం విత్తనం అవుతాడు మరియు పిచికారి మందులపై పురుగు ఉధృతి బట్టి సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది ప్రభుత్వం అందించే పథకాలపై రైతులకి మరియు ఈ పంట ద్వారా రైతులకు పంటల భీమా నష్టపరిహారం సున్నా వడ్డీ పంట రుణాలు కనీసం మద్దతు ధరకు కొనుగోలు వంటి వాటిపై రైతులకు అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు అలాగే పంచాయతీ సెక్రటరీ ఎంపీటీసీ చంద్ర మరియు గ్రామ పెద్దలు హేమ చంద్రబాబు రైతు సేవ కేంద్ర సిబ్బంది గ్రామ వ్యవసాయ అధికారి మరియు వ్యవసాయ విస్తరణ అధికారి మండల వ్యవసాయ అధికారి తదితరులు పాల్గొన్నారు.
గ్రామాలలో ముమ్మరంగా పొలం పిలుస్తోంది కార్యక్రమాలు - 25.09.2024
బుధవారం, సెప్టెంబర్ 25, 2024
0

Tags