హైదరాబాద్, ఆగష్టు 26 (ఇయ్యాల తెలంగాణ) : జిల్లాలోని అన్ని పాఠశాలల యాజమాన్యాలు 5 గురు విద్యార్థులను ఇన్ స్పైర్ అవార్డ్స్ మానక్ -2024-25 నామినేషన్స్ చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారిని శ్రీమతి ఆర్ రోహిణి గారు ఆదేశాలు జారీ చేశారు.
* జిల్లా లోని అన్ని యాజమాన్యాలు ప్రభుత్వ , ప్రైవేట్ , రెసిడెన్షియల్, కేంద్ర విద్యాలయాల పాఠశాలలు , ప్రాధమికొన్నత పాఠశాలలు మరియు ఉన్నత పాఠశాలలు కచ్చితంగా తమ పాఠశాలల నుండి 5 గురు విద్యార్థులకు ఇన్ స్పైర్ అవార్డ్స్ మానక్ -2024-25 నామినేషన్స్ చేయాలని మరియు నామినేషన్స్ ప్రక్రియ లో వేగవంతం చెయ్యాలని జిల్లా విద్యాశాఖధికారిని శ్రీమతి ఆర్ రోహిణి గారు ఆదేశాలు ఇవ్వడం జెరిగింది.
ఎంపిక చేసి యాజమాన్యం ప్రభుత్వ , ప్రైవేట్ , రెసిడెన్షియల్, కేంద్ర విద్యాలయాల పాఠశాలలు , ప్రాధమికొన్నత పాఠశాలలు మరియు ఉన్నత పాఠశాలలు కచ్చితంగా తమ పాఠశాలల నుండి 5 గురు విద్యార్థులకు ఇన్ స్పైర్ అవార్డ్స్ మానక్ -2024-25 నామినేషన్స్ చేయాలని మరియు నామినేషన్స్ ప్రక్రియ లో వేగవంతం చెయ్యాలని జిల్లా విద్యాశాఖధికారిని శ్రీమతి ఆర్ రోహిణి గారు ఆదేశాలు ఇవ్వడం జెరిగింది.
* ఇన్ స్పైర్ అవార్డ్స్ మానక్ -2024-25 విద్యార్థులకు నామినేషన్స్ ప్రక్రియ జులై 1 నుండి 15 సెప్టెంబర్ 2024 ఇవ్వడం జెరిగింది.
* జిల్లా సైన్స్ అధికారి సి. ధర్మేందర్ రావ్ జిల్లా లోని అన్ని మండలం లో ప్రధానోపాధ్యాయులకు మరియు ఉపాధ్యాయులకు ఇన్ స్పైర్ అవార్డ్స్ నామినేషన్స్ ఫై పూర్తి అవగాహనా కార్యక్రమం (Orientation cum workshops ) చేయడం జెరిగింది మరియు ఆన్ లైన్ లో ప్రత్యేక జూమ్ మీటింగ్ ధ్వారా ఇన్ స్పైర్ అవార్డ్స్ మానక్ ఫై ఉపాధ్యాయులకు అవగాహనా కార్యక్రమం చేయడం జెరిగింది.
* జిల్లా లో నామినేషన్స్లో మద్దతుగా ఇవ్వడానికి ప్రతి జోన్ నుండి ఉపాధ్యాయ కోఆర్డినేటర్ కూడ ఏర్పాటు చేయడం జెరిగింది.
* డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మరియు డిప్యూటీ ఇన్స్పెక్టర్ అన్ని యాజమాన్యం పాఠశాలల ప్రధానోపాధ్యాయుల కు సంప్రదించి, ప్రతి పాఠశాలల నుండి 5 విద్యార్థులకు నామినేషన్స్ పూర్తి అయ్యో తట్టు చూడాలి.
* ప్రధానోపాధ్యాయులు మరియు గైడ్ టీచర్స్ చివరి తేదీ 15 సెప్టెంబర్ 2024, వరకు వేచి చూడకుండా నెలాకరు లోపు 5 నామినేషన్స్ పూర్తి చేయాలి.
* ఇన్ స్పైర్ అవార్డ్స్ మానక్ -2024-25 నామినేషన్ ప్రక్రియ ఎ మైన సందేహాలు ఉంటే జిల్లా సైన్స్ అధికారి సి. ధర్మేందర్ రావ్ 7799171277 , 7981950513 , 6300869388 సంప్రదించండి .
0 కామెంట్‌లు