హైదరాబాద్, ఆగష్టు 22 (ఇయ్యాల తెలంగాణ) : జాతీయ అంతరీక్ష దినోత్సవం సందర్బంగా జిల్లా విద్యాశాఖధికారిని శ్రీమతి ఆర్ రోహిణి గారు తమ కార్యాలయం లో గోడ పత్రిక ఆవిష్కరణ చేసారు . ఆగష్టు ,23 తేది జాతీయ అంతరీక్ష దినోత్సవం జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలలలో నిర్వహించాలని DEO తెలిపారు.హైదరాబాద్ జిల్లా DEO కార్యాలయ అసిస్టెంట్ డైరెక్టర్ బి శ్రీనివాస్ రెడ్డి గారు , జిల్లా సైన్స్ అధికారి సి ధర్మేందర్ రావ్ , ప్లేనే్టోరీ సొసైటీ ఇండియా డైరెక్టర్ శ్రీ ఎన్ రఘనందన కుమార్ , నవం ఫౌండేషన్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రావణ్ కుమార్ , సమగ్ర శిక్ష అభియాన్ సెక్టోరియాల్ ఆఫీసర్స్ సి ఉమా మరియు ఖానీజ్ ఫాతిమా పాల్గొన్నారు .
ప్రతి పాఠశాలలో జాతీయ అంతరీక్ష దినోత్సవం జరపాలి : DEO
గురువారం, ఆగస్టు 22, 2024
0

Tags