ముదిరాజ్ Corporation చైర్మన్ బుర్ర జ్ఞానేశ్వర్ కు సన్మానం
మంగళవారం, ఆగస్టు 27, 2024
0
హైదరాబాద్, ఆగష్టు 27 (ఇయ్యాల తెలంగాణ) : కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ జయంతి సందర్భంగా సికింద్రాబాద్ న్యూ బోయిగూడా ముదిరాజ్ భవన్లో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బుర్ర జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ను కలసి శాలువాతో సన్మానించడం ఈ సందర్బంగా పలువురు సంఘం నాయకులు ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అఖిలభారత కోహ్లీ ముదిరాజ్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ పొట్లకాయ వెంకటేశ్వర్లు ముదిరాజ్ సురేష్ ముదిరాజ్ నాగరాజు, ముదిరాజ్ శ్రీనివాస్ ముదిరాజ్ తో పాటు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
Tags