Ticker

6/recent/ticker-posts

Ad Code

కొరివి కృష్ణ స్వామి ముదిరాజ్ 131 జయంతి వేడుకలు


హైదరాబాద్, ఆగష్టు 26 (ఇయ్యాల తెలంగాణ) :  కొరివి కృష్ణ స్వామి ముదిరాజ్ 131 జయంతి సందర్భంగా చోటి బజార్ లో ఉన్న ఆయన విగ్రహానికి పలువురు సంఘ సంస్కర్తలు పూల మాలలు  వేసి ఘనంగా నివాళులర్పించారు. ఇందులో భాగంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన పొట్లకాయల వెంకటేశ్వర్ ముదిరాజ్ టి రవీందర్ ముదిరాజ్ సాయి కిరణ్ ముదిరాజ్ రమేష్ ముదిరాజ్ రాజేందర్ ముదిరాజ్ లక్ష్మణ్ శ్రీనివాస్ తదితరులు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. ఈ సందర్బంగా కొరివి కృష్ణ స్వామి సేవలను స్మరించుకొని ఆయన కన్న కలలను సాకారం చేయాలని కోరారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు