హైదరాబాద్, జూలై 26 (ఇయ్యాల తెలంగాణ) : పిల్లల్లో మెదడు వాపు నివారణకు వాక్సినేషన్ ఏంతో అవసరమని Dr రుక్మిణి దాస్ అన్నారు. మెదడు వాపు నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాక్సినేషన్ అవసరం గురుంచి పాతబస్తీలోని ముఫీదుల్లా ఉన్నత పాఠశాలలో ప్రత్యేక అవగాహన కార్యకమం నిర్వహించారు. ఈ సందర్బంగా విద్యార్థులకు టీచర్లకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పి.హెచ్.ఎన్. పద్మ ఏఎన్ ఎం సరితా తదితరులు పాల్గొన్నారు.
మెదడు వాపు నివారణకు Vaccination తప్పనిసరి !
శుక్రవారం, జులై 26, 2024
0

Tags