హైదరాబాద్ జులై 4 (ఇయ్యాల తెలంగాణ );బీఆర్‌ఎస్ పార్టీ మాజీ ఎంపీ నామా నాగేశ్వర్రావు ఇల్లు, కార్యాలయంలో సోదాలు కలకలం రేపాయి. జూబ్లీహిల్స్లోని నామా ఇంట్లో కోల్కత్తా పోలీసుల సోదాలు నిర్వహిస్తున్నారు. ఆయనకు చెందిన మధుకాన్ గ్రూప్లో తనిఖీలు చేపట్టారు. కాగా మధుకాన్ గ్రూప్పై 2022లో కోల్కత్తాలోని బౌనగర్లో చీటింగ్ కేసు నమోదవడం గమనార్హం.
0 కామెంట్‌లు