హైదరాబాద్, జులై 29 (ఇయ్యాల తెలంగాణ) : జిల్లా విద్యాశాఖాధికారిని ఆర్ రోహిణి గారి ఆదేశాల మేరకు జిల్లా సైన్స్ అధిఖారి సీ ధర్మేందర్ రావ్ గారు జిల్లాలోని ప్రభుత్వ మరియు ప్రైవేటు అన్ని యాజమాన్యల ప్రాధమికొన్నత ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు , అన్ని సబ్జెక్ట్ గైడ్ టీచర్స్ కు ఇన్ స్పైర్ అవార్డ్స్ మానక్ 2024-25 దరఖాస్తు కొరకు గూగుల్ మీట్ ధ్వారా తెలియజేడం జెరిగింది.
👉 జిల్లా సైన్స్ అధికారి సీ ధర్మేందర్ రావ్ మాట్లాడుతూ ఇన్ స్పైర్ అవార్డ్స్ మానక్ -2024-25 నామినేషన్స్ 1 జులై నుండి 15 సెప్టెంబర్ 2024 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం డిపార్ట్మెంట్ అఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూ ఢిల్లీ మరియు నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ప్రతి ఏటా కల్పిస్తుంది అన్నారు.
👉 ప్రతి పాఠశాల యందు ఒక ఐడియా బాక్స్ ను ఎర్పాటు చేసువాలి, దీనికి 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులతో సమస్య సాధన పరిష్కారం గుర్చి చర్చించి, ఒక వినోత్న ఆలోచనచే కు సమాధానం కల్పించి ఐడియా బాక్స్ లో తమ ఐడియాను బాక్స్ లో వేయాలి.
👉 ఉత్తమ 5 ఐడియాలు ప్రతి పాఠశాల నుండి ఇన్ స్పైర్ అవార్డ్స్ మానక్ -2024-25 దరఖాస్తు చేసుకోవాలి.
👉 ప్రతి పాఠశాలకు దెగ్గర్లో ఉన్న పోస్ట్ ఆఫీస్ లో ఇండియా పోస్టల్ పేమెంట్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి.
👉 ప్రాజెక్ట్ రైట్ అప్స్ ( ప్రాజెక్ట్ వివరాలు ) సంసిద్ధంగా ఉంచుకోవాలి.
👉 రిసోర్స్ పర్సన్ గా డాన్ హై స్కూల్ సైన్స్ టీచర్ తిరుపతి రెడ్డీ గారు మాట్లాడుతూ ప్లే స్టోర్ నుండి ఇన్ స్పైర్ యాప్ ను డౌన్లోడ్ చేసుకొని దాని ధ్వారా స్టూడెంట్ నామినేషన్ సులభంగా చేసుకోవచ్చు అని మరియు నామినేషన్ ప్రక్రియ ఆన్ లైన్ లో చేసుకొనే పద్దతి స్టెప్ బై స్టెప్ చెప్పడం జెరిగింది
👉 నవం ఫౌండేషన్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రావణ్ కుమార్ గారు విద్యార్థులలో ఇన్నోవేషన్స్ ఎలా రాబట్టాలి మరియు బ్రెయిన్ స్ట్రామింగ్, డిజైన్ థింకింగ్ ఫై గూగుల్ మీట్ ధ్వారా చెప్పడం జెరిగింది .
👉 గూగుల్ మీట్ లో దాదాపు 450 ప్రధానోపాధ్యాయులు మరియు గైడ్ టీచర్స్ ఈ అవగాహనా సదసుకు పాల్గొన్నారు.