హైదరాబాద్, జులై 25 (ఇయ్యాల తెలంగాణ) శ్రీ శ్రీ శ్రీ గాలిపోచమ్మ దేవాలయం, అంబికా నగర్ 9 వ వార్షికోత్సవ వేడుకలు జూలై 27 వ తేదీ నుంచి 29 వ తేదీ వరకు ఘనంగా కొనసాగుతాయని అధ్యక్షులు రాజపాగ అర్జున్ తెలిపారు. ప్రతి ఏటా ఆషాడ మాసం బోనాల వేడుకలు ఆలయ ప్రాంగణంలో అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఇక్కడకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రకటించారు. ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు ఎం. శ్రీనివాస్, గడ్డి మధుసూదన్, కుల్ప గిరి నాగేశ్వర్, పుట్ట దయాకర్ యాదవ్,ప్రధాన కార్యదర్శులు ఠాకూర్ సంజీవ్ సింగ్, ఆర్. సత్యనారాయణ యాదవ్, కోశాధికారి జంగం ఈశ్వర్ సహాయ కార్యదర్శులు ఆర్. శివ కుమార్ (డల్లు), వై. నర్సింగ్ రావు, కార్య నిర్వాహక కార్యదర్శులు కోలేకర్ వినోద్, కె. దుర్గేష్, మనీష్, కారూరి మదన్, సలహా దారులు పి. రాజు యాదవ్, మామిడి కృష్ణ , వై. బాబు రావు కార్య వర్గ సభ్యులు గడ్డి అనురాధ, కె. అనురాధ,కె.యాదయ్య, పి. పండు రావు, ఎన్. ఆనంద్ చారి, ఎన్.లక్ష్మయ్య, ఎం. శివ, టి. సంతోష్ రాణి, సుగుణ ఆలయ కమిటీ ప్రతినిధులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
శ్రీశ్రీశ్రీ గాలిపోచమ్మ దేవాలయంలో Bonala వేడుకలు 27 నుంచి 29 వరకు
గురువారం, జులై 25, 2024
0

Tags