Speaker రేసులో దగ్గుబాటి పురందీశ్వరీ !
బుధవారం, జూన్ 19, 2024
0
న్యూఢిల్లీ, జూన్ 19 (ఇయ్యాల తెలంగాణ) : లోకసభ స్పీకర్ రేసులో రాజమండ్రి బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందీశ్వరి ఉన్నట్లు తెలుస్తోంది. ఆమెతోపాటు కటక్ బిజెపి ఎంపీ మహతాబ్, పేరు కూడా వినిపిస్తోంది. మరోవైపు ఓం బిర్లానే స్పీకర్ అభ్యర్థిగా నియమించవచ్చంటూ వార్తలు వస్తున్నాయి.కాగా స్పీకర్ పదవి కోసం టిడిపి ,జెడియు తీవ్రంగా పోటీ పడుతున్నాయి. కానీ కమలం నాయకత్వం మాత్రం ఒడిశా లేదా ఏపీ బిజెపి ఎంపీ లనే స్పీకర్ అభ్యర్థిగా ఎంపిక చేసేందుకు మొగ్గుచూపుతున్నట్లు టాక్
Tags