హైదరాబాద్, జూన్ 24 (ఇయ్యాల తెలంగాణ) జనతా పార్టీ వ్యవస్థాపకులు శ్రీ. శ్యామ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతిని పురస్కరించుకొని భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర డేటా సెల్ కన్వీనర్ ప్రతాప్ వినీత్ కోశాధికారి యోగరాజ్ సింగ్ ఇతర పార్టీ కార్యకర్తలతో పాటు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన ఒకే దేశం, ఒకే రాజ్యాంగం అనే సిద్ధాంతాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రధాని మోడీ ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసి శ్యామ ప్రసాద్ ముఖర్జీజీ గారి కలను నెరవేర్చింది అని కొనియాడారు ప్రతాప్ వెనీత్.
శ్యామ ప్రసాద్ ముఖర్జీ కి BJYM నివాళులు !
సోమవారం, జూన్ 24, 2024
0
శ్యామ ప్రసాద్ ముఖర్జీ కి BJYM నివాళులు:
Tags