Ticker

6/recent/ticker-posts

Ad Code

శ్రీచైతన్య School లో విద్యార్దుల ఘర్షణ


శ్రీచైతన్య స్కూల్లో విద్యార్దుల ఘర్షణ - ముగ్గురు పిల్లలకు తీవ్ర గాయాలు

మేడ్చల్‌, మార్చి 02 (ఇయ్యాల తెలంగాణ) : పేట్‌ బాషీరాబాద్‌ పియస్‌ పరిధిలోని కొంపల్లిలో గల శ్రీచైతన్య (కె 4) స్కూల్‌ లో ఘర్షణ జరిగింది. 9వ తరగతి,10వ తరగతి విద్యార్థుల మధ్య గొడవ తలెత్తింది.  10వ తరగతికి చెందిన ఏడుగురు విద్యార్థులు రాడ్లతో దాడికిపాల్పడ్డారు. ఘర్షణలో ముగ్గురు విద్యార్థుల తలలకు బలమైన గాయాలు అయ్యాయి. తలకు కుట్లు వేసి హస్టల్‌ కి హస్పిటల్‌ సిబ్బంది పంపివేసారు. తల్లిదండ్రుల పిర్యాదు ఇచ్చినా పోలీసులు  కేసునమోదు చేయలేదు. సున్నితమైన అంశం పిల్లల భవిష్యత్‌ కు ఇబ్బంది కలుగుతుందని,స్కూల్‌ లో మాట్లాడుకోవాలని పంపినట్టు బాధిత విద్యార్థుల తల్లిదండ్రుల ఆరోపణ..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు