హైదరాబాద్, డిసెంబర్ 17 (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణ విముక్తికి కృషి చేసిన మహనీయులు, ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని అఖిలభారత ముదిరాజ్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు పొట్లకాయల వెంకటేశ్వర్ ముదిరాజ్ అన్నారు. భారత మాజీ హోంశాఖ మాత్యులు సర్దార్ వల్లభాయ్ పటేల్ 73 వ వర్ధంతిని పురస్కరించుకొని ఘనంగా నివాళులర్పించారు. ఆయన కాంస్య విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. అఖిలభారత ముదిరాజ్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు పొట్లకాయల వెంకటేశ్వర్ ముదిరాజ్ ఆయన సేవలను గుర్తుచేశారు. తెలంగాణ విముక్తి కోసం అత్యంత కృషి చేశారని తెలిపారు.
Telangana విముక్తికి కృషి చేసిన మహనీయులు సర్దార్ వల్లభాయ్ పటేల్
ఆదివారం, డిసెంబర్ 17, 2023
0

Tags