Korivi Krishna Swamy ముదిరాజ్ 56వ వర్ధంతిని - విజయవంతం చేయాలి
సోమవారం, డిసెంబర్ 18, 2023
0
హైదరాబాద్, డిసెంబర్ 18 (ఇయ్యాల తెలంగాణ) : కొరివి కృష్ణ స్వామి ముదిరాజ్ 56 వర్ధంతిని విజయవంతం చేయాలని ముదిరాజ్ సంఘం సీనియర్ నాయకులు కోరారు. జూబ్లీహిల్స్ బస్ స్టాప్ దగ్గర ఉన్న కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ కు ఘన నివాళులు అర్పించాలని కోరారు. ఈ మేరకు ముదిరాజ్ సంఘం సీనియర్ నాయకులు చెప్పరి శంకర్ ముదిరాజ్ పొట్లకాయల వెంకటేశ్వర్లు ముదిరాజ్ ప్రకటన విడుదల చేశారు. ముదిరాజులు అధిక సంఖ్యలో కదలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరారు.
Tags