Ticker

6/recent/ticker-posts

Ad Code

తుప్పలలో ఆడ శిశువు లభ్యం వదిలేయబడిన ఆడబిడ్డ ఆచూకీ చెప్పండి

  అమలాపురం నవంబర్ 3 (ఇయ్యాల తెలంగాణ ); ఉప్పలగుప్తం మండలం ఎన్‌.కొత్తపల్లి గ్రామం నల్లవారిపేట శివారులో శుక్వారం ఉదయాన్నే తుప్పలలో  ఏడుస్తున్న ఒక చంటి బిడ్డను గ్రామస్తులు గుర్తించారు. శిశువు జన్మించి బహుశా ఒక రోజు కావచ్చు.  స్థానికులు ఈ విషయాన్ని వెంటనే అధికారులకు సమాచారమిచ్చారు. చంటి బిడ్డను స్థానికుల సహకారంతో ఎస్‌.  యానాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.  ఉప్పలగుప్తం పోలీస్‌ స్టేషన్‌ లో కేసు నమోదు చేసి  దర్యాప్తు చేస్తున్నారు.



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు