ఒంగోలు నవంబర్ 2 (ఇయ్యాల తెలంగాణ ):ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దిగువ మెట్ట నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఓలారి బోల్తా పడిరది. ఘటన గురువారం ఉదయం జరిగింది.చోటుచేసుకుంది. లారీ బోల్తా పడడంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడిరది. సమాచారాన్ని అందుకున్న ఎస్సై మహేష్, పోలీస్ సిబ్బందితో కలిసి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. రోడ్డుకు అడ్డంగా పడి ఉన్న లారీని తొలగించి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. బోల్తా పడ్డ లారీ డ్రైవర్ క్లీనర్ కు స్వల్ప గాయాలు అయ్యాయి.
0 కామెంట్‌లు