Ticker

6/recent/ticker-posts

Ad Code

మేడిగడ్డలో రాహుల్‌ గాంధీ

జయశంకర్‌ భూపాలపల్లి నవంబర్ 2 (ఇయ్యాల తెలంగాణ ):కాంగ్రెస్‌అగ్ర నేత రాహల్‌ గాంధీ గేనేవానం ఙల్లాలోని మేడిగడ్డలో పర్యటించారు. హెలికాప్టర్‌ లో అక్కడికి  చేరుకున్న రాహుల్‌ గాంధీ కి పార్టీ రాష్ట్ర ఇన్‌ చార్జ్‌, మాణిక్‌ రావు ఠాక్రే, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే శ్రీధర్‌ బాబు తదితరులు స్వాగతం పలికారు.  అక్కడ జరిగిన మహిళా సదస్సు లో రాహుల్‌ పాల్గోన్నారు. తరువాత మేడిగడ్డ బ్యారే?జ్‌ నే అయన పరిశీలించారు.  దాదాపు గంటనర్ర పర్యటన తరువాత అయన హైదరాబాద్‌ కు బయలుదేరారు


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు