నవంబర్ 2 (ఇయ్యాల తెలంగాణ ): భారతీయ జనతా పార్టీ జాతీయస్థాయి ఎలక్షన్ కమిటీ వారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను మూడవ లిస్టులో అధికారికంగా గా సనత్ నగర్ నియోజకవర్గానికి గౌరవ పెద్దలు మాజీ మంత్రి శ్రీ మర్రి శశిధర్ రెడ్డి గారిని పేరుని ప్రకటించిన తర్వాత వారి కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ పరివార సభ్యులు సురేష్. తాళ్ల జయంతి గౌడ్. విజులాల్. మరియు భారతీయ జనతా పార్టీ లీడర్ తెలంగాణ స్టేట్
పొలిమేర సంతోష్ కుమార్. వారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది
0 కామెంట్‌లు