Ticker

6/recent/ticker-posts

Ad Code

డిసెంబర్‌ 23 నుంచి జనవరి 1 వరకు వైకుంఠ ద్వార దర్శనం

తిరుమల నవంబర్ 3 (ఇయ్యాల తెలంగాణ ):వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ ఏడాది డిసెంబర్‌ 23 నుండి జనవరి 1వ తేదీ వరకు 10 రోజులపాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్నమని టీటీడీ ఈవో ధర్మరెడ్డి వెల్లడిరచారు. వైకుంఠ ఏకాదశి టిక్కెట్లను 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను ఈ నెల 10వ తేదీ విడుదల చేస్తారని అయన అన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు