హైదరాబాద్ అక్టోబర్ 19 (ఇయ్యాల తెలంగాణ ):మంత్రి కేటీఆర్ కు టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి కౌంటర్ ట్వీట్ చేసారు. నిస్సిగ్గు మాటలు, ఎదురుదాడులు, కేరాఫ్ అడ్రస్ డ్రామారావు. 10 ఏళ్లు అధికారంలో ఉండి అంట కాగింది మోడీ ? కేడీ. కాంగ్రెస్ ఇచ్చినగిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు పరిశ్రమకు పాతర వేసింది మోడీ ` కేడీ.కాంగ్రెస్ ఇచ్చిన ఐటీఐఆర్ ప్రాజెక్టును పాతాళానికి తొక్కింది మోడీ ? కేడీ. విభజన చట్టంలోని హావిూలను అమలుచేయించలేని దద్దమ్మలం అని నీవే ఒప్పుకుంటున్నావు. తెలంగాణకు ఈ దద్దమ్మ పాలన ఇక అవసరం లేదని అయన పేర్కోన్నారు.
TPCC ఛీఫ్ రేవంత్ రెడ్డి కౌంటర్ ట్వీట్
గురువారం, అక్టోబర్ 19, 2023
0
Tags