చార్మినార్ అక్టోబర్ 16 (ఇయ్యాల తెలంగాణ ): డాక్టర్ బద్దం రాజాశ్రీ -మేడమ్ DM&HO చార్మినార్ జోన్ హైదరాబాద్ ఈరోజు uphc సూరజ్‌భన్ కార్యాలయంలో అన్ని spho చార్మినార్ జోన్ పరిచయ సమావేశాన్ని నిర్వహించడంతోపాటు అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను మెరుగుపరిచేందుకు అందరి spho లకు సూచనలు చేసారు
0 కామెంట్‌లు