హైదరాబాద్, అక్టోబర్ 17 (
ఇయ్యాల తెలంగాణ) : భారతీయ ఓ బి సి సమాఖ్య హైదరాబాద్ జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు ఇవ్వడం జరిగింది. డాక్టర్ కే కోటేశ్వరరావు భారతీయ ఓ బి సి సమైక్య నేషనల్ ప్రెసిడెంట్ చేతులు మీద బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ముఖ్యఅతిథిగా మాజీ బీసీ చైర్మన్ రాములు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పొట్లకాయల వెంకటేశ్వర్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు