జగిత్యాల అక్టోబర్ 19 (ఇయ్యాల తెలంగాణ );ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. ఎమ్మెల్సీ కవిత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు. జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఎలిజిబెత్ క్వీన్ ను మరిపిస్తున్న ఎమ్మెల్సీ కవిత. బి ఆర్ ఎస్ సర్కారు వస్తె బతుకమ్మలో గౌరమ్మ కు బదులు లిక్కర్ బాటిల్ వుంటుంది. రాహుల్ గాంధీ పై విమర్శలు చేసే అర్హత లిక్కర్ క్వీన్ ఎమ్మెల్సీ కవిత లేదనిన్నారు. గతం లో ఐదు ఏండ్లు ఎంపి గా ఉన్న కవిత చేసిన అభివృద్ది ఏంటి అని ప్రశ్నించారు .
0 కామెంట్‌లు