హైదరాబాద్ అక్టోబర్ 18 (ఇయ్యాల తెలంగాణ) :బిఅర్‌ఎస్ పార్టి కి వరుస షాక్ లు తాకుతున్నాయి. తాజాగా మేడ్చల్ జిల్లా లో బిఅర్‌ఎస్ పార్టి కి భారీ షాక్ తాకింది. మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, ఆయన తనయుడు జిల్లా పరిషత్ చైర్మన్ శరత్ చంద్రారెడ్డిలు హస్తం గూటికి చేరారు. ఆయన బాటలో మరికొంతమంది నేతలు వున్నట్లు సమాచారం. పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి మలిపెద్ది సుధీర్ రెడ్డి నివాసంలో భేటి అయ్యారు. మేడ్చల్ అసెంబ్లీ అభ్యర్థిగా తోటకూర వజ్రేష్ యాదవ్ ను ప్రకటించిన విషయం తెలిసిందే.
0 కామెంట్‌లు