రంగారెడ్డి అక్టోబర్ 17 (ఇయ్యాల తెలంగాణ );ఎల్బీనగర్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయడం ఖాయంని ఎల్బీనగర్ టిడిపి అభ్యర్థి ఎస్వీ కృష్ణ ప్రసాద్ అన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో 11 డివిజన్ లు ఉన్నాయి. రోజు ఒక డివిజన్ ప్రకారంగా 11 రోజులు 11 డివిజన్లు జెండా పండుగ చేస్తామని అయన అన్నారు. ఈ సందర్భంగా హయత్ నగర్ డివిజన్ లో తెలుగుదేశం జెండా పండుగ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది.
చంద్రబాబు మరియు ఎన్టీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..బైక్ ర్యాలీ నిర్వహించారు.
0 కామెంట్‌లు