రంగారెడ్డి అక్టోబర్ (ఇయ్యాల తెలంగాణ ):మంగళవారం నాడు ఢల్లీ నుండి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు కేంద్ర ఎన్నికల సంఘం బృందం చేరుకుంది. చీఫ్ ఎలక్షన్ కమిషన్ రాజీవ్ కుమర్. ఎలక్షన్ కమిషన్ అరుణ్ గోయల్, అనూప్ చంద్రపాండే లకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీష్, సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, శంషాబాద్ డిసిపి నారాయణరెడ్డి, ఎసిపి రాంచందర్ రావు లు స్వాగతం పలికారు. తరువాత వారంతా ఎయిర్ పోర్ట్ నుంచి హైదరాబాద్ కు బయలుదేరారు
0 కామెంట్‌లు