Ticker

6/recent/ticker-posts

Ad Code

మిర్యాలగూడ బరిలో CPM

నల్గోండ అక్టోబర్ 10 (ఇయ్యాల తెలంగాణ ):నల్లగొండ జిల్లా నిడమానూర్‌ లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విూడియా సమావేశం  నిర్వహించారు. ఈసారి మిర్యాలగూడ లో సీపీఎం పార్టీ పోటీలో ఉంటుంది గెలుస్తాం. బిజెపి వ్యతిరేక పార్టీతో.. సిపిఎం పార్టీ పొత్తు పెట్టుకుంటుంది. కాంగ్రెస్‌ పార్టీతో పొత్తుల విషయం త్వరలో చర్చించుకుంటాం. కేంద్రంలో బీజేపీ పార్టి గెలిచే అవకాశం లేదు. బిజెపి పార్టీ మహిళా బిల్లులు తీసుకురావడంలో విఫలమైందని అన్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు