Ticker

6/recent/ticker-posts

Ad Code

పెన్షన్ల పెంపుపై CM ప్రకటన

అక్టోబర్ 9 (ఇయ్యాల తెలంగాణ ):ఏపీలో ఆసరా పెన్షన్లు పెంచుతున్నట్లు సీఎం జగన్‌ ప్రకటించారు. జనవరి 1 నుంచి పెన్షన్‌ పెంచుతామని.. వృద్ధులు, వితంతువులకు రూ.3వేల పెన్షన్‌ ఇస్తామని ప్రకటించారు.  అధికారంలోకి రాకముందు 39 లక్షల మంది పెన్షన్లు తీసుకునేవారని.. తాము అధికారంలోకి వచ్చాక 66 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని, చిరునవ్వుతో రూ.2వేల కోట్ల భారాన్ని మోస్తున్నట్లు పేర్కొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు