అక్టోబర్ 27 (ఇయ్యాల తెలంగాణ ):మిత్రుడు తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మంలో ఓడిపోయి ఇంట్లో ఉంటే మంత్రి పదవి ఇచ్చి, ఎమ్మెల్సీ ఇచ్చి, పాలేరులో ఎమ్మెల్యేగా గెలిపించామని సీఎం కేసీఆర్ అన్నారు. ఖమ్మంలో నువ్వు పార్టీకి చేసింది గుండు సున్నా. పైగా నేను మోసం చేశాను అని చెప్పుకుంటున్నాడని అన్నారు.
ఎవరు ఎవరిని మోసం చేశారు CM KCR
శుక్రవారం, అక్టోబర్ 27, 2023
0
Tags