నిజామాబాద్ అక్టోబర్ 16 (ఇయ్యాల తెలంగాణ ):బోదన్ అధికార పార్టీ బీఆర్‌ఎస్ కు షాక్ తగిలింది. కాంగ్రెస్ గూటికి మున్సిపల్ చైర్ పర్సన్ పద్మ ఆమె భర్త శరత్ రెడ్డి చేరుతున్నారు. అదే బాటలో పలువురు కౌన్సిలర్లు, సర్పంచ్ లు వున్నట్లు సమాచారం. శరత్ రెడ్డి సెల్ఫీ వీడియో కలకలం రేపుతోంది. ఎమ్మెల్యే షకీల్ ఆగడాలు భరించలేకనే కాంగ్రెస్ లో చేరుతున్నాం అంటూ ఆరోపణలు గుప్పుమంటున్నాయి.
0 కామెంట్‌లు