Ticker

6/recent/ticker-posts

Ad Code

BRS కు ఎమ్మెల్యే రేఖా నాయక్‌ రాజీనామా

నిర్మల్‌ అక్టోబర్ 6 (ఇయ్యాల తెలంగాణ ): బిఅరెస్‌ పార్టీ కి ఎమ్మెల్యే రేఖా నాయక్‌ రాజీనామా చేసారు. ఆమె మాట్లాడుతూ కేటీఆర్‌ తన దోస్త్‌ కోసం ఖానాపూర్‌ నియోజకవర్గ  అభివృద్దిని అడ్డుపడ్డాడు. ఖానాపూర్‌ నియోజకవర్గంలో బిఅరెస్‌ పార్టీని చిత్తుగా ఓడిరచేలా కృషిచేస్తాను. బిఅరెస్‌ పార్టీలో మహిళలకు స్థానం లేదు. నేను ఏదైనా స్కామ్‌ చేసుంటే నిరూపించండి. చాలెంజ్‌ చేస్తున్న నని అన్నారు. ఎస్టీ నియోజక వర్గంలో క్రిస్టయన్‌ కి టికెట్‌ ఎలా కేటాయిస్తారు. కేసీఆర్‌ చేసిన వాగ్ధానాలన్నీ వట్టి మాటలే. గత రెండు సంవత్సరాల నుండి ఖానాపూర్‌ కు నిధులు కేటాయించడం లేదని ఆరో?పించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు