సంగారెడ్డి అక్టోబర్ 16 (ఇయ్యాల తెలంగాణ ):పఠాన్ చేరు కు చెందిన అధికార పార్టీ నేత నేత నీలం మధు ముదిరాజ్ బీఆర్ ఎస్ పార్టీ కి రాజీనామా చేసారు. పఠాన్ చేరు నియోజకవర్గం గుమ్మడిదల మండలం కొత్తపల్లి గ్రామంలో ఈమేర ఒక ప్రకటనవిడుదల చేసారు. కొత్తపల్లి గ్రామము నుండి పాదయాత్ర చేస్తున్నట్లు అయన వెల్లడిరచారు. ఎన్నికల బరిలో ఉంటున్నట్లు చెప్పారు. చివరి క్షణం వరకు బీఆర్‌ఎస్ పార్టీ టికెట్ ఆశించి నీలంభంగపడిన విషయం తెలిసిందే. సిట్టింగ్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కు నిన్న బి ఫాం రావడం నీలం మధు ముదిరాజ్ నిర్ణయం తీసుకున్నారు.
0 కామెంట్‌లు