Ticker

6/recent/ticker-posts

Ad Code

జనగామ BRS టికెట్‌ జగడానికి తెర MLC పల్లా రాజేశ్వర్‌ రెడ్డి కి టికెట్‌ ఖరారు

జనగామ అక్టోబర్ 11 (ఇయ్యాల తెలంగాణ ); సైలెంట్‌ అయిన సిట్టింగ్‌ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి

ఎట్టకేలకు జనగామ బీఆర్‌ఎస్‌ టికెట్‌ పై ఉత్కంఠ తొలగింది. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డికి టికెట్‌ ఖరాయింది. ఈనేపధ్యంలో అయన బుధవారం  కొమురవెల్లి మల్లిఖార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలతో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ 16న కేసిఆర్‌ నేతృత్వంలో జనగామలో భారీ బహిరంగ సభ కు ఏర్పాట్లు ప్రారంభించారు.  పల్లా తో కలిసి మంత్రి హరీష్‌ రావు ఏర్పాట్లను పరిశీలించారు. మంత్రి కేటీఆర్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, పల్లా మద్య సయోద్య కుదుర్చారు. పార్టీ పెద్దల ఆదేశంతో సిట్టింగ్‌ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సైలెంట్‌ అయ్యారు.  .


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు