Ticker

6/recent/ticker-posts

Ad Code

బంజారాహిల్స్లో భారీగా నగదు పట్టివేత


హైదరాబాద్‌ అక్టోబర్ 10 (ఇయ్యాల తెలంగాణ ):ఎన్నికలకోడ్‌ నేపధ్యంలో పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపట్టారు. మంగళవారం నాడు బంజారాహిల్స్లో భారీగా నగదు పట్టుకున్నారు. కారులో తరలిస్తున్న రూ.3.25 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపధ్యంలో కారులో వున్న ముగ్గురిని పోలీసులు  అదుపులోకి తీసుకున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు