Ticker

6/recent/ticker-posts

Ad Code

భారీగా బంగారం స్వాధీనం

శేరిలింగంపల్లి అక్టోబర్ 16 (ఇయ్యాల తెలంగాణ ):మియాపూర్‌ పోలీసుల తనిఖీల్లో భారీగా బంగారు,వెండి ఆభరణాలు స్వాధీనం అయింది. ఎలాంటి పత్రాలు లేకుండా 27 .540 గ్రాముల బంగారం, 15 కిలోల వెండి ఆభరణాలు ముగ్గురు వ్యక్త్లు   తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. బషీర్‌ బాగ్‌ లోని ఓ నగల షాపు నుంచి బంగారు,వెండి ఆభరణాలు తీసుకెళ్తున్నట్లు ఆ వ్యక్తులు పేర్కోన్నారు


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు