Ticker

6/recent/ticker-posts

Ad Code

దళిత బంధు కోసం అందోళన

సూర్యాపేట అక్టోబర్  11 (ఇయ్యాల తెలంగాణ ): సర్పంచుఇంటికి తాళాలు                                      నెమ్మికల్‌ లో ఘటన

 దళిత బంధు పంచుకున్నారు అని ఆరోపిస్తూ సర్పంచ్‌, వార్డు మెంబర్‌ ల ఇళ్లకు తాళాలు వేసి ఇంటి ముందు దళితులు  ఆందోళన చేసారు.  సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌ ఎస్‌. మండలం నెమ్మికల్‌ గ్రామంలో ఘటన జరిగింది.  దళిత బంధు పథకం యూనిట్లను సర్పంచ్‌, వార్డ్‌ మెంబర్లు అంగన్వాడి లు పంచుకున్నారని ఆరోపిస్తూ నినాదాలు  చేసారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు