Ticker

6/recent/ticker-posts

Ad Code

జాతీయ ఉత్తమ నటుడు’కి ఘన స్వాగతం

హైదరాబాద్‌  అక్టోబర్ 18 (ఇయ్యాల తెలంగాణ ); ఢల్లీలో జాతీయ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొని తిరిగి హైదరాబాద్కు చేరుకున్న ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్కు అభిమానుల నుంచి ఘన స్వాగతం లభించింది. నిన్న జరిగిన ఈ వేడుకలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల విూదుగా జాతీయ ఉత్తమ నటుడు అవార్డును అల్లు అర్జున్‌ అందుకున్నారు. ఈరోజు హైదరాబాద్లోని ఆయన నివాసం చేరుకోగా.. వందలాది మంది అభిమానులు ఆయనకు స్వాగతం పలికారు


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు