Ticker

6/recent/ticker-posts

Ad Code

పిడుగుపడి ఇద్దరుమృతి

పల్నాడు అక్టోబర్ 4 (ఇయ్యాల తెలంగాణ ):పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల పరిధిలో భారీ వర్షంతో పాటు పిడుగు పడి ఇద్దరు మృతి చెందారు. వారు వెళుతున్న మార్గంలో భారీ వర్షం రావడంతో రోడ్డు పక్కన చెట్టుకు అనుకొని వేసిన చిన్న పందిరిలోకి వెళ్లారు. పందిరి కింద ఉన్న సమయంలో ఒక్కసారిగా పిడుగు పడిరది. ఈ ప్రమాదంలో నరసరావుపేటకు పట్టణానికి చెందిన సయ్యద్‌ అవిూర్‌(29), నరసరావుపేట మండలం రావిపాడుకు చెందిన ఆలూరి ఆరోగ్యం(58) అక్కడికక్కడే మృతి చెందారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు