Ticker

6/recent/ticker-posts

Ad Code

ముమ్మరంగా పోలీసుల వాహన తనిఖీలు

మెదక్‌ అక్టోబర్ 11 (ఇయ్యాల తెలంగాణ );తెలంగాణలో ఎన్నికల నగారా మోగ డంతో వాహనాల రాకపోకలపై పోలీ సులు నిఘా పెంచారు. సంగారెడ్డి జిల్లా లో ఎక్కడికక్కడ చెక్పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. మెదక్‌ జిల్లా రామాయం పేట మండలం శివారులో 44 జాతీ య రహదారిపై పోలీసులు తనిఖీలు చేశారు.ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో వాహనాల ద్వారా డబ్బు మద్యం తరలించకుండా  పోలీసులు అధికారు లు ముందు జాగ్రత్తగా ముమ్మరంగా తనిఖీలు చేపడు తున్నారు.తగిన ఆధారాలు ఉన్నాయా లెవా దానిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు