Ticker

6/recent/ticker-posts

Ad Code

ప్రగతి భవన్‌ దగ్గర ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్‌ అక్టోబర్ 12 (ఇయ్యాల తెలంగాణ ):డబల్‌ బెడ్‌ రూమ్‌ కోసం ప్రగతి భవన్‌ వద్ద ఆత్మహత్యానికి ఒక కుటుంబం ప్రయత్నించింది. సోమవారం రోజు జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుత్బుల్లాపూర్‌,ప్రగతినగర్‌ వాస్తవ్యులు మహేందర్‌  డబుల్‌ బెడ్రూమ్‌ కొరకు ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించి ధర్నా చేశారు. సకాలంలో స్పందించిన పోలీస్‌ సిబ్బంది అడ్డుకోవడంతో ముప్పు తప్పింది. 


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు