Ticker

6/recent/ticker-posts

Ad Code

రేవంత్‌ ను కలిసిన బోథ్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బాబరావు రాథోడ్‌

హైదరాబాద్‌ అక్టోబర్ 17 (ఇయ్యాల తెలంగాణ ): బోథ్‌  బీఆర్‌ఎస్‌   ఎమ్మెల్యే బాబురావు రాథోడ్‌ మంగళవారం నాడు టీపీసీసీ ఛీఫ్‌ రేవంత్‌ రెడ్డి నివాసానికి వచ్చారు. అయన కాంగ్రెస్‌ లో చేరేందుకు వచ్చి రేవంత్ను కలిసారు. బాబురావు రాథోడ్‌ సిట్టింగ్‌ స్థానానికి బీఆర్‌ఎస్‌ అధిష్టానం  కోవ లక్ష్మి కి ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో బీఆర్‌ఎస్‌ పై  అసంతృప్తిగా ఉన్న బాబురావు రాథోడ్‌, చివరకు పార్టీ మారడానికి నిర్ణయించుకున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు